RTC bus | ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి డివైడర్(Divider)పై దూసుకుపోయింది. ఈ సంఘటన ఆలేరు( Aleru)లోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై గల కందిగడ్డ తండా శివారులో సోమవారం చోటు చేసుకుంది.
Harish Rao | అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
Appannapet PACS | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట(Appannapet) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(,PACS ) పాలకమండలి చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం(No-confidence motion) నెగ్గింది.
అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లిన ఓ సింగరేణి కార్మికుడికి చేదు అనుభవం ఎదురైంది. బెడ్లు ఖాళీగా లేవని తిప్పిపంపించారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి అత్యుత్తమ క్యాడెట్లుగా ఎంపికైన సార్జెంట్ ఎం శ్రీశాంత్, క్యాడెట్ ఎన్ ధీరజ్ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి శనివారం గౌరవ ప్రదమైన లాఠీని అందుకున్నారు.
Telangana |స్టాఫ్ నర్స్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన అన్నాచెల్లెళ్లు సత్తా చాటారు. ఒకేసారి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా, కష్టపడ�
Staff Nurse Jobs | స్టాఫ్ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యిందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్సార్బీ) తెలిపింది. ఎంపికైన అ
KTR | అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా రేపు 9 నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. వీటిలో చేవేళ్ల, పరిగి నియోజకవర్గాల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొ�
గ్రామ పంచాయితీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతున్నందున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నార