BRS MLCs | నవీన్ కుమార్ రెడ్డి, తాతా మధు సస్పెండ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. వీడియో
BRS MLCs | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పిరికి ప్రభుత్వం నశించాలి.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. రేవంత్ రెడ్డి పిరికిపంద.. రూల్స్‌కు విరుద్దంగా చేసిన ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి అంటూ నినాదాలు చేశారు.
BRS MLCs | మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. శాసనమండలి నుండి ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, తాతా మధులను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సభలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ ఎదుట బైఠాయించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వ నిరంకుశ వైఖరి, అప్రజాస్వామిక వైఖరి, చట్ట వ్యతిరేక వైఖరి, సభా వ్యతిరేక వైఖరి నశించాలి.. మహిళా ద్రోహి ప్రభుత్వం, దుర్యోధన, దుశ్శాసన, దృతరాష్ట్ర ప్రభుత్వం నశించాలి.. పిరికి ప్రభుత్వం నశించాలి.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. రేవంత్ రెడ్డి పిరికిపంద.. రూల్స్‌కు విరుద్దంగా చేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు ఎమ్మెల్సీ మీడియా పాయింట్లో మాట్లాడుతుండగా తాతా మధుపై అసెంబ్లీ మార్షల్స్ దౌర్జన్యం చేశారు. మార్షల్స్ బలవంతంగా ఎమ్మెల్సీలు మధు, నవీన్ కుమార్ రెడ్డిని మీడియా పాయింట్ నుంచి లాక్కెళ్లారు.
శాసనమండలి నుండి నవీన్ రెడ్డి, తాతా మధులను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
సభలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బైఠాయింపు pic.twitter.com/Wn9yRcXF0b
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
Read Also :
National Film Awards | ఢిల్లీకి వీడ్కోలు.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికలో కీలక మార్పు!
Punjab Farmer: పంజాబ్‌లో డ్రగ్స్.. రైతు ఆత్మహత్యతో తీవ్ర దుమారం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

