Home
Telangana Realtors Association
Telangana Realtors Association
-
"రియల్టర్ల కన్నెర్ర"
5 days agoరాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది."20 ఫీట్ల నిబంధనలపై నేడు నిరసన"
6 days agoచిన్న, సన్నకారు బిల్డర్లు, పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి నిర్మాణాలను దెబ్బతీస్తున్న జీవో నెం. 168కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న మహాధర్నాకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని తెలంగాణ రియల్టర్ల అసోసియేషన్ ప్రెసిడ�"జీవో 168ను తక్షణమే రద్దు చేయాలి"
2 weeks agoరియల్ ఎస్టేట్ రంగంలోని చిన్న, సన్నకారు నిర్మాణదారులకు శరాఘాతంలా మారిన జీవో 168ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చ�"20 ఫీట్ల నిబంధనపై ఉద్యమ బాట"
2 weeks agoఇండ్ల నిర్మాణ అనుమతుల విషయంలో జీహెచ్ఎంసీ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2012 నాటి జీవో 168 సాకుతో 20 ఫీట్ల వెడల్పు లేదంటూ 100 గజ�"రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిలువు దోపిడీ.. డాక్యుమెంట్లో ఏదైనా లోపముంటే రిజిస్ట్రేషన్ బంద్"
1 month agoరాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి అడ్డాగా మారాయని, అక్రమ వసూళ్లు తారస్థాయికి చేరాయని ‘తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్' తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది."22ఏలో సబ్ రిజిస్ట్రార్ల దందా!.. 50 ఏండ్ల భూములపైనా నిషేధం"
2 months agoపేదల కష్టార్జితాన్ని దోచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాతీరు ఉన్నదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు."సీఎంకు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ లేఖ"
4 months agoరాష్ట్రంలో ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చినప్పటి నుంచి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీ�"ప్రైవేట్ ఆస్తులపై కక్ష ఎందుకు.. ప్రభుత్వ భూములేవో, ప్రైవేట్ భూములేవో గుర్తించలేని స్థితిలో అధికార యంత్రాంగం"
5 months agoప్రభుత్వ భూములేవో, ప్రైవేట్ భూములేవో గుర్తించలేని అంధకారంలో కలెక్టరేట్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారని, కలెక్టర్ల అసమర్థతవల్లే ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిప"రేవంత్‌కు రియల్టర్ల నిరసన సెగ"
5 months agoరాష్ట్రంలో నిరసనల పర్వం తగ్గడం లేదు. ఆదివారం ఏకంగా సీఎం రేవంత్‌కే నిరసన సెగ తగిలింది. ఉప్పల్‌భగాయత్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు."అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదు"
5 months agoమేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పరిధిలోని నారపల్లి సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్ట్రేషన్లపై తక్షణమే విచారణ చేయాలని కోరుతూ తెలంగాణ రియాల్టర్ అసోసియోషన్ మేడ్చల్ జిల్లా అధ్�"సాయి ప్రియ కాలనీలో.. అక్రమ రిజిస్ట్రేషన్ల పై ఐజీ కి ఫిర్యాదు"
6 months agoమేడిపల్లి సాయి ప్రియ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్ల పై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కి తెలంగాణ రియాల్టర్ అసోసియోషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఆర్. శ్రీశైలం ఫిర్యాదు చేశారు."Telangana Realtors Association | ఫామ్ ల్యాండ్స్‌పై మీకేం హక్కు?.. వాటిని కొనొద్దని హైడ్రా ఎలా చెప్తుంది?.. నిప్పులు చెరిగిన రియల్టర్లు"
2 years agoబాధ్యతలను హైడ్రాకు ఎప్పుడు అప్పగించిందని నిలదీసింది. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే హైడ్రాకు కట్టబెట్టిందని పేర్కొన్నది. కానీ, హైడ్రా కమిషనర్ మాత్రం ఫాం సైట్లను కొనుక్క�తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి












