20 ఫీట్ల నిబంధనపై ఉద్యమ బాట
ఇండ్ల నిర్మాణ అనుమతుల విషయంలో జీహెచ్ఎంసీ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2012 నాటి జీవో 168 సాకుతో 20 ఫీట్ల వెడల్పు లేదంటూ 100 గజాల్లోపు ప్లాట్లకు నిర్మాణ అనుమతులను తిరసరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 12 ఏండ్లుగా అమలు చేయని ఈ నిబంధనను ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.
- ఆందోళనకు సిద్ధమవుతున్న రియల్టర్స్ అసోసియేషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఇండ్ల నిర్మాణ అనుమతుల విషయంలో జీహెచ్ఎంసీ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2012 నాటి జీవో 168 సాకుతో 20 ఫీట్ల వెడల్పు లేదంటూ 100 గజాల్లోపు ప్లాట్లకు నిర్మాణ అనుమతులను తిరసరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 12 ఏండ్లుగా అమలు చేయని ఈ నిబంధనను ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.
దీని వల్ల పాతబస్తీ, కూకట్పల్లి, ఎల్బీనగర్, మలాజిగిరి లాంటి బస్తీల్లో వేల ఆస్తులకు మనుగడ లేకుండా పోతున్నదని, లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన ఏ స్థలానికైనా నిర్మాణ అనుమతి పొందే హకు ఉండాలని, చిన్న ప్లాట్లకు 20 ఫీట్ల నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించడంతోపాటు ఉధృతం పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

