సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు | తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (ప్లవ నామ సంవత్సరం) సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్త�