శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు
నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు | రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలంతా ఇంట్లోనే ఉండి నవమి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. రామచంద్రుడి కరుణ, ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారి నుంచి దేశానికి, రాష్ట్రానికి విముక్తి కలగాలని శ్రీసీతారామచంద్ర స్వామిని ప్రార్థించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్కరూకొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

