కత్తుల వంతెన మీద కవాతు చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్‌రావు) పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు. పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు.
ప్రజా గాయకుడు, రచయిత, యుద్ధనౌక గద్దర్(74) ఇక లేరు. హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 10 రోజుల క్రితం గుండెపోటుతో గద్దర్ దవాఖానలో చేరారు.
ఈ ఏడాది ఏప్రిల్ 12న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వచ్చిన ఆయన వేదికపై సాయిచ�
‘పాటల ఊట.. ఉద్యమ బావుటా ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్' అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ అన్నారు.
ప్రజాగాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయిచంద్‌కు ఇరు జిల్లాలతో ప్రత్యేకమైన అనుబ
సాయికుమార్‌గౌడ్.. నిన్నటి మొన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ స్కూల్లో అతడు పాడిన *జ్ఞానీకేమెరుక* పాటను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా ఒక్కసారి ఫేమస్ అయిపోయాడు. ఆ బాలుడి గొంతులోని జీరతనం అందరినీ క�