సాయికుమార్గౌడ్.. నిన్నటి మొన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ స్కూల్లో అతడు పాడిన *జ్ఞానీకేమెరుక* పాటను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా ఒక్కసారి ఫేమస్ అయిపోయాడు. ఆ బాలుడి గొంతులోని జీరతనం అందరినీ కట్టిపడేసింది. ఆ నోట ఏ పాట పడినా కంచుమోగినట్లే ఉండడంతో అంతా ఫిదా అవుతున్నారు. మరి ఆ బాలుడికి పాట ఎలా అబ్బింది..? అతడి నేపథ్యం ఏంటి? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.