Sakhi Kendram | మహిళలు స్వీయ రక్షణ, హక్కుల పట్ల చైతన్యం, సమస్య ఎదురైనప్పుడు తగిన మార్గాలను ఎంచుకునే ధైర్యం మహిళల్లో పెంపొందించడమే సఖి కేంద్రాల ప్రధాన లక్ష్యమని సఖి సెంటర్ కేర్ టేకర్లు తిరుమల, స్వప్న అన్నారు.
BRS | కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
Bhadrachalam | దీక్షకుంట గ్రామానికి చెందిన హనుమాన్ మాలదారులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి శుక్రవారం నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.
BJP | గ్రామీణ పేదలకు ఉపాధి హమీ చట్టాన్ని దూరం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు.
Marijuana chocolates | గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
Rangareddy | బతుకాలనే కోరిక.. ఆపద సమయంలో సమయస్ఫూర్తి.. ప్రాణం మీదకు వస్తున్నా భయకుండా ఆ కార్మికుడు చాకచక్యంగా వ్యహరించంతో తృటిలో మృత్యు ఒడి నుంచి పయటపడ్డారు.