Air Traffic Glitch | యునైటెడ్ కింగ్డమ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య (Air Traffic Glitch) తలెత్తింది. దీంతో యూకే వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో (UK airports) వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
Air India | ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శుక్రవారం ప్రయాణికులతో జైపూర్ నుంచి ముంబయికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని తిరిగి జైపూర్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్ల�
Air India | ఇటీవల గతకొంతకాలంగా ఎయిర్ ఇండియా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తరుచూ విమానాల్లో సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్నాయి. అదే సమయంలో ఏసీలు పని చేయక.. సరైన సహాయం అందక ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు.
Emergency Landing | ఒమన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని కోజికోడ్‌లో మంగళవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కోజికోడ్ నుంచి మస్కట్‌కు విమానం బయలుదేరింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో హైటెన్షన్ విద్యుత్తు సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆదివారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓఎస్డీ వైరు తెగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి వైప�
Korba Express | కోచువేలి - కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలు మంచిర్యాల జిల్లాలో నిలిచిపోయింది. రైలు విద్యుత్ తీగ తెగిపోవడంతో బెల్లంపల్లి - మందమర్రి మధ్య కోర్బా ఎక్స్‌ప్రెస్ ఆగిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రాకపోకలపై ప్�