Home
National
Emergency Landing Oman Air Plane Going To Muscat Returned To Kozhikode Due To Technical Fault Emergency Landing
Emergency Landing | ఒమన్ విమానంలో సాంకేతిక లోపం.. కోజికోడ్‌లో అత్యవసర ల్యాండింగ్
Emergency Landing | ఒమన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని కోజికోడ్‌లో మంగళవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కోజికోడ్ నుంచి మస్కట్‌కు విమానం బయలుదేరింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది.
Emergency Landing | ఒమన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని కోజికోడ్‌లో మంగళవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కోజికోడ్ నుంచి మస్కట్‌కు విమానం బయలుదేరింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు కోజికోడ్‌కు మళ్లించారని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 169 మందితో కూడిన డబ్ల్యూవై 298 విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

