టీచర్లకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులతో నిమిత్తం లేకుండా బదిలీలు చేపట్టడం ద్వారా నష్టం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాల్లో సంబురం నెలకొంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు దాదాపు 800 మందిక�