Home
Telangana
Teacher Mlc Candidate Gurram Chennakesavareddy Is Supported By Two Other Teachers Unions
చెన్నకేశవరెడ్డికి ఆర్‌యూపీపీటీ, పెటా మద్దతు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో నిలిచిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి మరో రెండు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో నిలిచిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి మరో రెండు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్‌యూపీపీ టీ), వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం (పెటా టీఎస్)లు మద్దతు ప్రకటించాయి. పదోన్నతులు సహా తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చినందున ఈ మేరకు ఆయా సంఘాల నేతలు మహ్మద్ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ, బీ రాఘవరెడ్డి, పీ కృష్ణమూర్తిలు మద్దతు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలోని టీచర్లు గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

