జీవో-317 బాధిత టీచర్ల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఆ సంఘం నేతలు హైదరాబాద్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు.
ప్రభుత్వ గురుకులాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టారు. ప్రమోషన్లు, బదిలీలు చేపట్టిన తరువాతే గురుకుల పోస్టుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో నల్లబ్�