ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఖమ్మంలో టీడీపీ శ్రేణులు మంగళవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి.
TDP office | ఏపీలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర నిందనలతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.
Attack on TDP office | ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కొందరు దాడి చేశారు. అలాగే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.