టీడీపీ కార్యాలయానికి మంత్రి తుమ్మల
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఖమ్మంలో టీడీపీ శ్రేణులు మంగళవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి.
- ఆ పార్టీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు
ఖమ్మం, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఖమ్మంలో టీడీపీ శ్రేణులు మంగళవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటుండగా.. అటువైపు నుంచి వెళ్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని గమనించి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధించడం అభినందనీయమని పార్టీ శ్రేణులను తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు. నాయకులతో కరచాలనం చేసి కొద్దిసేపు ముచ్చటించారు. తుమ్మలను చూసిన టీడీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశాయి. పార్టీ కార్యాలయంలోకి ఆయనను సాదరంగా ఆహ్వానించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

