Tata Nexon EV & Tiago EV | ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైన బ్యాటరీ సెల్స్ ధరలు స్వల్పంగా తగ్గడంతో టాటా మోటార్స్ తన టియాగో ఈవీపై రూ.70 వేలు, నెక్సాన్ ఈవీ కారుపై రూ.1.20 లక్షల వరకు ధరలు తగ్గించింది.
Best EV Cars | తక్కువ నిర్వహణ ఖర్చు.. మెరుగైన ఎఫిషియెన్సీ వంటి అంశాలతో ఇండియాలో ఈవీ కార్లకు గిరాకీ పెరుగుతున్నది. టాటా నెక్సాన్ మొదలు హ్యుండాయ్ కోనా ఈవీ వరకు చౌక ధరలో అందుబాటులో ఉన్నాయి.
ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో ముందంజలో ఉంది. ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తెచ్చిన టాటా మోటార్స్ లాంగ్ రేంజ్ వేరి