BJP observers | అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పనిలో బిజీబిజీగా ఉంది. అందులో భాగంగా ముందు బీజేఎల్పీ నాయకుడి ఎంపికపై దృష్టి సారించింది.
Bandi Sanjay | రెండు నెలల కిందట బండి సంజయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. మంత్రి మాటలను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. మార్చడం ఖాయం అని పార్టీలో గట్టిగా వినిపించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ఏకంగా రాష్ట్ర అవతరణనే అవమానించిన ఆయన.. తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా మార్చాలని �