Human trafficking | మానవ అక్రమ రవాణా చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారి జోగేంద్ర సింగ్ హెచ్చరించారు.
Competitive exam books | గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల్లో విజయ సాధన కోసం మరింత ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలారం జాదవ్ శ్రీకారం చుట్టారు.
SP Akhil Mahajan | తెలంగాణలోని ఆదిలాబాద్ , మహారాష్ట్ర సరిహద్దులో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వకుండా నేరాల నియంత్రణ తగు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.