Home
TamilNaduPolitics
TamilNaduPolitics
-
"Thalapathy Vijay | స్టార్డమ్ వలనే ఆయన సీఎం కాలేదు.. విజయ్ గెలుపుపై నాని కామెంట్స్!"
1 month agoNani | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన తాజా సినిమా ‘పారడైజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా తమిళనాడులో బిజీగా గడుపుతున్నారు."MK Stalin | సీఎం విజయ్‌పై ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం.. అసెంబ్లీని రీల్స్ వేదికగా మార్చారంటూ విమర్శలు"
1 month agoMK Stalin | తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు."CM Vijay | 2029లో రాహుల్ గాంధీ మద్దతుతో విజయ్ ప్రధాని అవుతారు: టీవీకే ఎమ్మెల్యే"
2 months agoCm Vijay | తమిళనాడు సీఎం విజయ్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే."Actor Sanjjanaa | విజయ్ వ్యక్తిగత జీవితంపై కాదు, పాలనపై మాట్లాడండి.. త్రిషకు మద్దతుగా నిలిచిన నటి సంజనా"
2 months agoSanjjanaa Galrani | తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రముఖ నటి త్రిష పాల్గొనడంపై వస్తున్న రాజకీయ విమర్శలపై నటి సంజనా గల్రాని గట్టిగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె మాట్లాడుతూ, ఒక మహిళను లేదా రాజకీయ నాయకుడి వ్�"Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!"
2 months agoDhanush Fans | కోయంబత్తూరులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయాలని, కొత్త సభ్యులను చేర్చుకోవాలని కోరుతూ ప్రముఖ నటుడు ధనుష్ ఫ్యాన్ క్లబ్ పిలుపునిచ్చింది."Vishal | విజయ్ పాలిటిక్స్‌లో సక్సెస్ అవ్వడానికి అసలు కారణం అదే: విశాల్!"
2 months agoVishal | తమిళనాడు సీఎం సూపర్‌స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన సాధించిన విజయాలపై ప్రముఖ నటుడు విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎంతో మంది ప్రముఖ నటులు రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించలేకపోయినా, విజయ్ మాత"Udhayanidhi Stalin | త్రిషపై అసభ్యకర కామెంట్లు: ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి.. హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే!"
3 months agoDMK Leader Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అక్కడి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దు�"Udhayanidhi Stalin | నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన టీవీకే!"
3 months agoTrisha | తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తంజావూరులో జరిగిన కావేరి జలాల సాధన నిరసన సభలో ఉదయనిధి ప్ర�"Chinmayi | ‘లైంగిక వేధింపుల నిందితుడికి రెడ్ కార్పెట్టా?’.. టీవీకే, డీఎంకేలపై చిన్మయి ఆగ్రహం!"
4 months agoSinger Chinmayi | లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాపర్ వేదన్‌కు రాజకీయ వేదికలు కల్పించడంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా మండిపడ్డారు."Raghava Lawrence | తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక.. టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్?"
5 months agoTrichy East By Poll | తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం తిరుచ్చి ఈస్ట్ (Tiruchirappalli East) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది."CM Vijay | మేము కోట్ సూట్ వేసుకోకూడదా?.. విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్!"
5 months agoCM Vijay Slams | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తిరుచిరాపల్లిలో నిర్వహించిన భారీ కృతజ్ఞత సభలో సి. జోసెఫ్ విజయ్ పాల్గోన్న విషయం తెలిసిందే."CM Vijay | కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే స్టార్‌డమ్‌ను వదిలేశారు.. సీఎం విజయ్‌పై రామ్ చరణ్ ప్రశంసలు"
5 months agoRam Charan | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు."Shiva Kumar | డబ్బు తీసుకోకుండా ప్రజలు ఓటేశారు.. విజయ్ విజయంపై సూర్య తండ్రి శివకుమార్ ప్రశంసలు"
5 months agoVijay | తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడంపై కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిస�"Rajinikanth | విజయ్‌పై నాకెందుకు అసూయ?.. స్టాలిన్ భేటీ వివాదంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ!"
5 months agoRajinikanth | తమిళనాడు రాజకీయాల్లో నూతన ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."Premalatha Vijaykanth | జ్యోతిష్యుడికి ప్రభుత్వ పదవా? సీఎం విజయ్ తీరును తప్పుబట్టిన ప్రేమలత విజయకాంత్!"
5 months agoPremalatha Vijaykanth | తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించుకోవడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















