కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినిమా ఒక జీనియస్ను కోల్పోయిందని చెప్పారు.
లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న స్వాతిముత్యం (Swathi Muthyam) చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో గణేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు.
Swathimuthyam | చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలు దసరాకు పోటీ పడుతుంటే .. రేసులో తాను కూడా ఉన్నానంటూ వచ్చేశాడు బెల్లంకొండ గణేశ్. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్న కొడుకు ఈయన.
బెల్లంకొండ సురేష్ నిర్మాతగా టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్.. అల్లుడు శీను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు . ప్రస్తుతం ‘ఛత్రపతి’ సిని�