‘ ‘విరాజి’ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మెంటల్ ఆసుపత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సందేశం ఉంటుంద�
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో రూపొందిన న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అపరేషన్ రావణ్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రానికి వెంకటసత్య దర్శకుడు.
ప్రముఖ దర్శకుడు శంకర్ స్వీయ నిర్మాణ సంస్థ యస్ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్'. వసంతబాలన్ దర్శకుడు. అర్జున్ దాస్, విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విక్కిరాలా దర్శకుడు. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి నిర్మాతలు. ఈ చిత్రం నుంచి కలయా నిజమా అనే లిరికల్ వీడియోను విడుదల చేశా�
ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సంపత్‌కుమార్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సుమన్ క్లాప్‌నిచ్చారు.
‘బాహుబలి’ ప్రభాకర్, శకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆర్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై రావుల రమేష్ నిర్మిస్తున్నారు. పాలిక్ దర్శకుడు. ముహూర్�
హీరో లారెన్స్ రాఘవ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘దుర్గ’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో న