సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో లారెన్స్ దుర్గ

హీరో లారెన్స్ రాఘవ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘దుర్గ’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో నుదుటిపై తిలకం దిద్దుకొని పొడవైన తెల్లటి గడ్డంతో సాధువు వేషధారణలో లారెన్స్ కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కథాంశంతో, సస్పెన్స్ థ్రిల్లర్ ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

