రంగారెడ్డిజిల్లాలో సర్వేయర్ల సమస్య తీవ్రంగా ఉన్నది. భూముల సర్వే కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఆరునెలలు గడిచినా సర్వేయర్లు అందుబాటులోకి రావడంలేదు. వేలాదిమంది రైతులు సర్వేయర్ల కోసం ప్ర�
Collector Rajarshi Shah | భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కారయక్రమంలో ఆయన మాట్లాడారు.
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర చాలా కీలకమైందని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో లైసె న్స్ సర్వేయర్ల ధ్రువీకరణపత్రాల పరిశీలన, సామగ్రి పంపిణీ కార్యక్రమ�
లైసెన్స్డ్ సర్వేయర్ల భర్తీ కోసం సుమారు 8,500 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించాలని నిర్ణయించింది.
Surveyors | సర్వేయర్లు పని తీరును మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లాలోని సర్వేయర్లకు 8 ల్యాప్టాప్లను అందజేశారు.
నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం సరిదిద్దాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లక్షల మంది నిరుద్యోగులకు స్వయంగా అన్యాయం చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.