Erra Cheera | ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనుమరాలు సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎర్రచీర. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఒక కీలక పాత్రలోనూ ఆయన నటించారు.
నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎర్రచీర-ది బిగినింగ్'. సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంతో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎర్రచీర- ది బిగినింగ్'. స్వీయ దర్శకనిర్మాణంలో సుమన్‌బాబు తెరకెక్కిస్తున్నారు.
సృష్టిలోని ఏడు లోకాల నేపథ్యంలో సోషియో ఫాంటసీ జోనర్లో దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. దీనికి ‘పరకామణి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.