Erra Cheera | ‘A’ సర్టిఫికెట్తో రాబోతున్న ‘ఎర్రచీర’.. అక్టోబర్ 24న గ్రాండ్ రిలీజ్
Erra Cheera | బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎర్రచీర. రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.
Erra Cheera | బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ – శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎర్రచీర. రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. సుమన్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ఒక ముఖ్య పాత్రలో కూడా నటించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, సినిమాలో హారర్ సన్నివేశాలు అధికంగా ఉండటం వలన, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. దర్శకుడు సుమన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండె జబ్బులు ఉన్న ప్రేక్షకులు సినిమా చూడటానికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి (సుభాష్) మాట్లాడుతూ.. సినిమా కంటెంట్ డీవోషనల్ టచ్ కలిగి ఉండటం వలన ఈ చిత్రాన్ని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి అని తెలిపారు.
నటీనటులు & టెక్నికల్ టీమ్
నటీనటులు: బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు.
టెక్నికల్ టీమ్:
దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే: సుమన్ బాబు
నిర్మాతలు: ఎన్. వి. వి. సుబ్బారెడ్డి (సుభాష్), సి.హెచ్. సుమన్ బాబు
సమర్పణ: బేబీ డమరి ప్రజెంట్స్
సంగీతం: ప్రమోద్ పులిగార్ల
నేపథ్య సంగీతం (BGM): ఎస్ చిన్న
సినిమాటోగ్రఫీ: చందు
ఎడిటర్: వెంకట ప్రభు
మాటలు (డైలాగ్స్): గోపి విమల పుత్ర
స్టంట్స్: నందు
ఆర్ట్: నాని, సుభాష్
సౌండ్ ఎఫెక్ట్స్: ప్రదీప్
పిఆర్ఓ: సురేష్ కొండేటి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

