శీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. బుధవారం కూడా సూచీలు నిరాశపర్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 122.52 పాయింట్లు లేదా 0.16 శాతం పడిపోయి 76,171.08 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదుకావడంతో సూచీలు అమ్మకాలు ఒత్తిడికి గురయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కార్పొరేట్లు నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్�