Starlink | భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేల కోసం ఎలాన్ మస్క్ స్టార్లింగ్ సహా ఇతర కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేసే అంశంపై కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని భద్ర�
ఎలాన్‌మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో చైనా పోటీకి దిగింది. విస్తృత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న స్టార్‌లింక్‌కు పోటీగా జీ60 స్టార్‌లింక్‌ను ఆ దేశం అభివృద్ధి చేస్తున్నది.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ భారత్‌లో స్టార్‌లింక్ పేరిట శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. లైసెన్స్ కోసం గత వారమే టెలికం సంస్థకు స్పేస్ ఎక్స్ ద�
Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం గురించి ఇటీవల ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.