Rambal Naik | లంబాడి ఆడబిడ్డ కనుకనే సింగర్ మంగ్లీని ఇరికించే కుట్ర జరుగుతున్నదని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్ నాయక్ అన్నారు.
గ్రూప్-1 పరీక్షల్లో తన కోడలితోపాటు, తాను అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవానలి మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్టీ, ఎస్టీ అట్�