సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మంగళవారం’ సినిమా కూడా ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది.