రసాయనాలను తీసుకొస్తున్న కార్గో షిప్లో పేలుడు సంభవించి శ్రీలంక పశ్చిమ తీరంలో మునిగిపోయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదాన్ని శ్రీలంక ప్రభుత్వం, శ్రీలంక నౌకాదళం ధ్రువీకరించాయి
ఢాకా: బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయిన శ్రీలంక ఆఖరి పోరులో ఓదార్పు విజయం దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పోరులో మొదట లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేయగా.
కొలంబో: గతవారం కొలంబో తీరంలో అగ్నిప్రమాదానికి గురైన సింగపూర్ ఓడ మునిగిపోతున్నదని, దానివల్ల సముద్రంలోకి ఒలికే చమురు సమస్యను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీలంక సముద్ర పర్యావరణ రక్షణ ప్రాధి�
శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంక ప్రభుత్వంతో పోరు సాగించిన ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) 2009 లో సరిగ్గా ఇదే రోజున అంతమైంది.
కొలంబో: శ్రీలంక వన్డే కెప్టెన్గా కుశాల్ పెరెరా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్తో ఈనెలలో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) బుధవారం జట్టును ప్రకటించింది. లంక తరఫున 101 వన్డేలాడి
న్యూఢిల్లీ: శ్రీలంక ఆల్రౌండర్ తిసార పెరెరా సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు 32 ఏండ్ల పెరెరా పేర్కొన్నాడు. 2014లో లంక టీ20 ప్
క్యాండీ: అరంగేట్ర మ్యాచ్లోనే ప్రవీణ్ జయవిక్రమ (6/92, 5/86) దుమ్మురేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రవీణ్ ధాటికి సోమవారం బంగ�
క్యాండీ: ఓపెనర్లు దిముత్ కరుణరత్నె (118), లహిరు తిరిమన్నె (131 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో లంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభ�
కొలంబో, ఏప్రిల్ 24: శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్ను) గుర్తించారు. ఇది శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గంట వరకు గాలిలో ఉంటు
క్యాండీ: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (234 బ్యాటింగ్; 25 ఫోర్లు) అజేయ ద్విశతకంతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 512/3తో నిలిచింది. కరుణరత్నెతో పాటు ధనంజయ డిసిల్వ�
క్యాండీ: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (85 నాటౌట్) నిలువడంతో తొలి టెస్టులో బంగ్లాదేశ్కు శ్రీలంక దీటైన సమాధానమిస్తున్నది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి లంక 3 వికెట్లకు 229 పరుగులు చేసి, బంగ్లా స్కోరుకు 312 పరుగుల
పల్లెకెలె: శ్రీలంకతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కో రు దిశగా సాగుతున్నది. బుధవారం ఆట ముగిసే సమ యానికి బంగ్లాదేశ్ మొదటి ఇ న్నింగ్స్లో 2 వికెట్లకు 302 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (126 బ్యాటిం గ్) �