కెప్టెన్సీ గొప్పగా భావిస్తున్నా: ధవన్

న్యూఢిల్లీ: టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. కోహ్లీసేన ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా.. శ్రీలంకతో వచ్చే నెలలో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ధవన్ కెప్టెన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ‘దేశానికి నాయకత్వం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నా. వినయంగా బాధ్యతలు నిర్వర్తిస్తా. మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అని ధవన్ శుక్రవారం ట్వీట్ చేశాడు. ఈ పర్యటనలో భారత జట్టు జూలై 13 నుంచి 25 మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

