లంక ఓదార్పు గెలుపు

ఢాకా: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్ కోల్పోయిన శ్రీలంక ఆఖరి పోరులో ఓదార్పు విజయం దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పోరులో మొదట లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేయగా.. అనంతరం బంగ్లా 42.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ కుషాల్ పెరెరా (120) సెంచరీతో కదం తొక్కగా.. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో మహ్ముదుల్లా (53), మొసద్దక్ హుసేన్ (51) అర్ధశతకాలు బాదినా.. మిగిలినవాళ్లు విఫలమవడంతో బంగ్లాకు పరాజయం తప్పలేదు. లంక బౌలర్లలో దుశ్మంత చమీరా 5 వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

