SIR | బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలంటూ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సుప్ర�
ఓటరు జాబితాలో అర్హులైన భారతీయ పౌరులు మాత్రమే పేరు నమోదు చేసుకునేలా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సమగ్రంగా సమీక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.