Parliament Session | ఐదో రోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. రాజ్యసభలో కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం
Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Session) వరుసగా ఐదోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Session) వరుసగా ఐదోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళంలో ఆయన ప్రమాణం చేశారు.
#WATCH | Makkal Needhi Maiam chief and actor Kamal Haasan takes oath as a Member of the Rajya Sabha, in Tamil.
Source: Sansad TV/ YouTube pic.twitter.com/cmDio7srJL
— ANI (@ANI) July 25, 2025
పార్లమెంట్ బయట విపక్ష కూటమి ఎంపీల ఆందోళన
ఇంకా నోటిఫికేషన్ కూడా జారీ కాకున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆ రాష్ట్రంలో కాకుండా దేశ పార్లమెంటులో హోరాహోరీగా సాగుతున్నది. బీహార్‌లో సర్ (Special Intensive Revision) పేరిట ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు (INDIA bloc MPs) పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. గత నాలుగు రోజులుగా పార్లమెంట్ ఆవరణలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా పార్లమెంట్ బయట ఇండియా కూటమి ఎంపీలు (INDIA bloc MPs) బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు.
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర.. 21 రోజుల్లో 3.5 లక్షల మంది దర్శనం
Robbery | ఫుడ్ డెలివరీ ఏజెంట్ల దుస్తుల్లో వచ్చి బంగారం దుకాణంలో చోరీ.. షాకింగ్ వీడియో
Intel layoffs | ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఇంటెల్.. త్వరలో 25 వేల మంది తొలగింపు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

