Allu Arjun | షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్న అల్లు అర్జున్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోమశిలలో సందడి చేశాడు.
ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. పోలవరం-సోమశిల లింక్‌ను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది.
Kollapur | రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఆస్తులను కూలగొట్టేందుకు వస్తే వచ్చిన వారిపై పెట్రోల్ పోసి తాము కూడా పోసుకుని నిప్పంటించుకుంటామని బాధితులు హెచ్చరించారు.
సోమశిల, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాంచీ సేవలు ఈ నెల 2 నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్ల�
పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. క్రూయిజ్ టూర్‌ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు బుధవారం తెలంగాణ టూరిజం శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న ఈ టూర్ ఆహ్లాదకర�