Allu Arjun | రిలాక్సింగ్ మూడ్లో అల్లు అర్జున్.. సోమశిలలో సందడి
Allu Arjun | షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్న అల్లు అర్జున్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోమశిలలో సందడి చేశాడు.
Allu Arjun | కొల్లాపూర్ : టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఎప్పుడూ ఏదో ఒక ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే అల్లు అర్జున్ కాస్త రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్లిపోయాడు.
షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్న అల్లు అర్జున్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోమశిలలో సందడి చేశాడు. కృష్ణానదిలో ఫ్యామిలీతో కలిసి బోటులో షికారు చేశాడు. నల్లమల అందాలను వీక్షించి సరికొత్త అనుభూతి పొందారు. అల్లు అర్జున్ సరదా వెకేషన్ ట్రిప్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

