ఈ కథ తాలూకు మరో కోణం... మరో ధ్రువం లేదా మరో సిద్ధాం తం.. అది ‘డిమాండ్ మేనేజ్మెంట్'కు సంబంధించి నది. అంటే జనాలకు కొనుగోలుశక్తి ఉంటేనే.. దానికోసం వారికి ఉపాధి అవకాశాలూ... ఆదాయాలూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుం దీ �
అగ్రశేణి నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ఆదిలాబాద్‌కూ చేరువైంది. జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40 కోట్లు మంజూరు చేయడం సర్వత్రా సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నది.
భాగ్యనగరంలో భద్రమైన జీవితం గడపొచ్చు. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడి జీవనం అత్యంత సురక్షితం. మెరుగైన శాంతిభద్రతలు.. నలువైపులా రవాణా సౌకర్యం ..అన్నింటికంటే ఈ ప్రాంతంలో భూమి మీద పెట్టుబడి పెడితే లాభమే
గురుగ్రామ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రుద్ర ఉన్నట్టుండి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎక్కువ వేతనం చెల్లిస్తామని కంపెనీ చెప్పినా కూడా ససేమీరా అంటున్నాడు.