Singareni Scam | ఒక అనుభవం గుణపాఠం కావాలి. మంచి కోసం బాటలు వేయాలి. కానీ పుర్రెలో తప్పుడు ఆలోచన ఉంటే అదే అనుభవం కొత్త రకం అవినీతికి దారి చూపుతుంది. శ్రామికుల చెమట చుక్కలతో నడుస్తున్న సింగరేణి వంటి సంస్థను నిండా ముంచే�
తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాపాలన కాదు.. ‘పర్సంటేజీల పాలన‘. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తి. వేలాది మంది కార్మికులు రక్తం చిందించిన సింగరేణిని రేవంత్రెడ్డి సర్కార్ ఒక ’కమీషన్ల అడ్డా’గా మార్చేసి�