అగ్ర కథానాయిక రష్మిక మందన్న ‘సీతారామం’ చిత్రంలో కశ్మీర్ ముస్లిమ్ యువతి అఫ్రీన్గా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస�
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) చిత్రాల్లో ఒకటి సీతారామమ్ (Sita Ramam). హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది.