తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్టు విచారణ సంస్థలు నిరూపించినా తనను బహిరంగంగా ఉరి తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
ఢిల్లీ మద్యం కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేసింది. సిసోడియా బెయిల్ ప
ఢిల్లీలో నూతన విద్యా విధానానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కరడుగట్టిన ఖైదీలు ఉండే తీహార్ జైలు-1 వార్డులో ఉంచారని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ నేత మనీశ్ సిసోడియాను సోమవారం తీహార్ జైలుకు తరలించారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన ఈ నెల 20 వరకు జైలులో ఉండనున్నారు.
ఎనిమిదేండ్లుగా నిజాయితీగా పనిచేస్తున్న తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అవి అబద్ధమని భగవంతుడికి, తనకు తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట�
న్యూఢిల్లీ: కొత్త ఎక్సైజ్ విధానం అమలులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో సుమారు 20 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన తన