‘అవినీతి చేశానని రుజువైతే ఉరి తీయండి’
తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్టు విచారణ సంస్థలు నిరూపించినా తనను బహిరంగంగా ఉరి తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
లుధియానా, మే 5: తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్టు విచారణ సంస్థలు నిరూపించినా తనను బహిరంగంగా ఉరి తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
శుక్రవారం పంజాబ్లో 80 ఆమ్ ఆద్మీ క్లినిక్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తనపై దొంగ, అవినీతిపరుడని ఎలాగైనా ముద్ర వేయడానికే కేంద్రం సీబీఐ, ఈడీ, ఇన్కమ్ టాక్స్, పోలీసులను తనపైకి పంపిస్తున్నదని ఆయన ఆరోపించారు. సిసోడియా, సత్యేందర్ జైన్ బీజేపీ కుట్రల వల్లే జైలుకు వెళ్లారన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

