కేసీఆర్‌కు జనం జేజేలు
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జనం జేజేలు పలికారు. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ముఖ ద్వారమైన జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కాన్వాయిపై పూలవర్షం కురిపించారు.
జనగామ టౌన్/జనగామ రూరల్/ స్టేషన్‌ఘన్‌పూర్/హసన్ పర్తి, ఆగస్టు 9 : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జనం జేజేలు పలికారు. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ముఖ ద్వారమైన జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కాన్వాయిపై పూలవర్షం కురిపించారు. ఆయనను చూడడానికి భారీ సంఖ్యలో బీఆర్ ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామయ్యింది.
ఎక్కువ మంది రావడంతో సర్పంచ్ చినబోయిన రేఖ వారికి మంచినీళ్లు, అరటిపండ్లు అందజేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అభిమాను లతో కలిసి మాజీ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అధినేతను చూసేందుకు గంటల తరబడి వేచిఉన్నారు. గ్రేటర్ 65 డివిజన్ పరిధిలోని దేవన్నపేట టోల్‌గోట్ వద్ద మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. జై తెలంగాణ.. జైకేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

