ఉత్కంఠరేపే తత్వం
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ‘తత్వం’. దినేష్‌తేజ్, దష్విక.కె జంటగా నటించిన ఈ చిత్రానికి అర్జున్ కోలా దర్శకుడు. వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మాతలు. అక్టోబర్ 2న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న థ్రిల్లర్ ఇదని, సంగీతానికి కూడా స్కోప్ ఉన్న ఈ సినిమాలో వాణిజ్య అంశాలన్నీ ఉంటాయని, ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా అందరికీ నచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు.

‘మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది. వంశీగారి ‘అన్వేషణ’ తరహాలోనే అందర్నీ కట్టిపడేస్తుంది. ఈ కథలోని ట్విస్ట్ అందర్నీ షాక్‌కి గురి చేస్తుంది. చేతన్ భరద్వాజ్ కథకు తగ్గట్టుగా అద్భుతమైన సంగీతం అందించారు’ అని దర్శకుడు అర్జున్ కోలా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: భరత్ పట్టి, నిర్మాణం: త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం