DC vs UPW : యూపీ వారియర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శ్వేతా షెరావత్(19) రాధా యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యింది. కవర్స్‌లో గాల్లోకి లేచిన బంతిని జొనాసెన్ అందుకుంది. దాంతో, 30 రన్స్ వద్ద యూపీ తొలి వికెట్ పడి�
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌లో యూపీ కీలక ప్లేయర్ గ్ర�