Asia Cup Final : పదిహేడో సీజన్ ఆసియా కప్ (Asia Cup 2025) ఫైనల్ మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. ఇరుదేశాల ఆటగాళ్లు, అభిమానుల మధ్య భావోద్వేగాలతో ముడిపడిన ఈ మ్యాచ్‌కు భారీ భద్రత కల్పిస్తున్నారు.
IND vs PAK : ఆసియా కప్ సూపర్ 4 దశను భారత జట్టు విజయంతో అరంభించింది. లీగ్ దశలో7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని రాబట్టింది. కాకపోతే ప్రత్యర్ధి నుంచి తగ్గ పోటీ ఎదురైంది.
IND vs PAK : పాక్ నిర్ధేశించిన భారీ ఛేదనలో భారత ఓపెనర్లు దంచేస్తున్నారు. తొలి ఓవర్ నుంచే దూకుడు కనబరిచిన అభిషేక్ శర్మ(33), శుభ్‌మన్ గిల్(35)లు బౌండరీలతో హోరెత్తిస్తున్నారు.
Asia Cup 2025 : ఆసియా కప్ పోటీలకు భారత స్క్వాడ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్, బౌలింగ్ యూనిట్ వరకూ ఎవరిని తీసుకోవాలి? అనే అంశంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌లు మల�
Headingley : గత పదేళ్ల కాలంలో విదేశీ గడ్డపై చరిత్రాత్మక విజయాలు సాధించింది టీమిండియా. ఇప్పుడు మరోసారి సంచలన ప్రదర్శనతో రికార్డులను తిరగరాసే అవకాశం టీమిండియాకు వచ్చింది. ఎందుకంటే.. గత 23 ఏళ్లుగా హెడింగ్లే (Headingley) మైద
Ravi Shastri : భారత టెస్టు జట్టు సారథిగా తొలి పరీక్షకు సిద్ధమవుతున్నాడు శుభమన్ గిల్ (Subhman Gill). జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ఆసక్తిక�
ECB : ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్‌ను ఇంగ్లండ్ (England) జట్టు సొంతగడ్డపై ఆరంభించనుంది. త్వరలోనే టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూన్ 20న తొలి టెస్టు జరగనుండగా.. ఇంగ్లండ్ క్రికె�