ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి (Sharan Navaratri) ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అశ్వీయుజ శుక్ల ప్రతిపద మొదలుకొని నవమి వరకు తొమ్మిది రాత్రులను నవరాత్రులుగా వ్యవహరిస్తారు.
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నుంచి శరన్నవరాత్రి వేడుకలు మొదలవనున్నాయి. వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 15న కొలువుదీరిన దుర్గామాత ప్రతిమలను బుధవారం నిమజ్జనం చేశారు. విశేష పూజలందుకున్న అమ్మవారిని ప్రత్యేక వాహనాల్లో అలంకరించి డీజే చప్పుళ్లు, బ్యాం
భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు సాయంత్రం భద్రకాళీ చెరువులో తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. సోమవారం రాత్రి భద్రకాళీ చెరువులో విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన హంస వాహనం
దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవార్లు పలు అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో భాగంగా భద్రకాళీ అమ్మవారు దుర్గా అలంకరణలో భక్తుల�
శివ్వంపేటలో కొలువుతీరిన శ్రీబగలాముఖి శక్తిపీఠంలో శుక్రవారం అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం బగలాముఖీ అమ్మవారికి మహాపూజలు, మ�
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజైన బుధవారం ఆయాచోట్ల వివిధ అలంకారాల్లో దర్శనమివ్వగా భక్తులు విశేష పూజలు గావించారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో అమ్మవారు మహాలక్ష�