అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడు, మాజీ ఎంపీ, సస్పెన్షన్‌కు గురైన జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
Life Imprisonment |స్నేహితుడి ఆస్తి కాజేయడానికి పథకం వేసి ఆ మిత్రుడితోపాటు ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులకు జీవిత ఖైదు పడింది.
Donald Trump | పోర్న్ స్టార్‌కు అక్రమంగా నగదు చెల్లించాడనే ఆరోపణల్లో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలినా శిక్ష మాత్రం పడలేదు. ఈ కేసులో ఇప్పటికే ట్రంప్‌పై అభియోగాలు నిరూపితమయ్యాయి.
ఉక్రెయిన్‌తో గత రెండెండ్లుగా రష్యా యుద్ధం చేస్తున్నది. క్షిపణులు, బాంబులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని క్రెమ్లిన్ శిక్షిస్తూ వస్తున్నద�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్ల శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది.
ఖైదీల ముందస్తు విడుదల విషయంలో అప్పటివరకు ఆ వ్యక్తి పెరోల్ కింద వినియోగించుకున్న రోజులను అతని శిక్షాకాలంలో కలపరాదని, దానిని మినహాయించాలని సుప్రీం కోర్టు గురువారం తీర్పునిచ్చింది.
పోక్సో కేసులో ఒకరికి రెండేండ్ల జైల్ శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీధర్‌గౌడ్ తెలిపారు. తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన అయ్యవారి విజయ్, అదే గ్రామానికి చెం�
బాలికపై దాడి చేసిన ఓ వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డీ మాధవీకృష్ణ తీర్పువెలువరిచినట్లు పోక్సో కోర్టు లైజన్ అధికారి జీ పండరి తెలిపారు. తీర్పునకు సంబంధించిన వివర�
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు సుభాష్‌కు ఏడేండ్ల జైలుశిక్ష, పదివేలు జరిమానా విధిస్తూ రాజేంద్రనగర్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్�
ముక్కుపచ్చలారని బాలిక(5)పై లైంగికదాడికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత కథనం ప్రకారం..
మాజీ మావోయిస్టు శేషన్నను గోల్కొండ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన శేషన్న చాలా కాలం గ్యాంగ్‌స్టర్ నయీమ్�
బార్సిలోనా: పాప్ స్టార్ షకీరాకు 8 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పన్ను ఎగవేత కేసులో ఆమెకు ఆ శిక్ష వేయాలని బార్సిలోనా ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్యాక్స్ కుంభకోణం కేసులో అంగీకార ఒప్పందాన్ని �
రెండో భార్యకు విడాకులు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి మూడో పెండ్లి చేసుకున్న ఓ భర్తకు కోర్టు మూడేండ్లు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇంటి ముందు నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన యువతిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలుశిక్ష పడింది. వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు అలియాస్ రవీందర్(45) ఫిలింనగర్�