లైంగికదాడి కేసులో 20 ఏండ్ల జైలు
బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ములుగు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ సోమవారం తీర్పును వెలురించారని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ వెల్లడించారు.
ములుగు, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ములుగు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ సోమవారం తీర్పును వెలురించారని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ వెల్లడించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కొరగట్ల సత్యనారాయణ ఓ బాలికపై లైంగికదాడి చేయగా 2023లో కేసు నమోదైంది.
పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడంతో విచారించిన జడ్జి .. నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించి.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పును వెలువరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అప్పటి ఎస్సై సురేశ్, దర్యాప్తు అధికారులు సీఐ శివప్రసాద్, రాజు, కోర్టు మానిటరింగ్ అధికారి, డీఎస్పీ కిశోర్, లైజనింగ్ అధికారి ఎస్సై నాగరాజు, సీడీవో సిబ్బంది మౌనిక, మంగిలాల్‌ను ఎస్పీ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

