స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలనుకున్న వెస్టిండీస్‌కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌దాకా పోరాడి ఓడింది.
Shoaib Akhtar | టీ20 ప్రపంచ కప్‌లో ఆదివారం నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పై విజయం సాధించి సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. దీంతో టీ20 నుంచి నిష్ర్కమిస
గతమెంతో ఘనమంటూ చరిత్ర చెప్పుకొని సరిపెట్టుకుంటున్న భారత హాకీ అభిమానులకు మన్‌ప్రీత్‌సింగ్ సేన తీపికబురు చెప్పింది. 49 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించి శెభాష్ అనిపించింది. ఆదివారం జ�